Prashant Kishor : ఈ ఏడాది చివర్లో... బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ అతి త్వరలోనే వెలవడబోతుంది. ఈ క్రమంలోని ప్రధాన పార్టీలన్ని కూడా ప్రచారానికి తెరతీశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఈ సారి బీహార్ లో అధికారం చేపట్టడానికి బాగానే తాపత్రయపడుతుంది. అందుకు ప్రధాన అస్త్రంగా బీహార్ ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయని.. ఓట్ల చోరీ జరుగుతోందని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సారథ్యంలో ఈ యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు ప్రియాంకా గాంధీతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు. అయితే బిహార్ ప్రజలపై గతంలో సీఎం రేవంత్ చేసిన డీఎన్ఏ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ పై జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బిహార్ లో పర్యటన నేపథ్యంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరు..? బీహార్ లో ఆయనకు ఏం పని..? బిహార్ లో ఆయన హోదా ఏంటి? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓటర్ అధికార్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంపై ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా స్పందించారు.
Telangana CM Revanth Reddy is facing massive backlash in Bihar over his controversial DNA comment about Biharis. In the past, Revanth claimed that labour work is in the DNA of Biharis, a remark now resurfacing during the Bihar election campaign.
Political strategist Prashant Kishor slammed the Telangana CM, questioning why Congress brought him to Bihar at all. Kishor warned that people would “chase him with sticks” if he entered villages without apologizing.
➡️ Is this the beginning of a political embarrassment for Revanth Reddy and the Congress in Bihar? Watch the full report for details.
#PrashantKishor #Bihar #BiharElections #RevanthReddy #DNAComment #BiharPolitics #JanSuraajParty #TelanganaCM #RevanthControversy #CongressFail #PoliticalNews #BreakingNews #TelanganaPolitics #OneindiaTelugu #Oneindia #OIUpdates
Also Read
మంత్రిపై ప్రజల ఆగ్రహం.. కొన్ని కిలోమీటర్లు తరిమికొట్టిన గ్రామస్థులు (వీడియో) :: https://telugu.oneindia.com/news/india/anger-against-minister-villagers-chase-and-attack-shravan-kumar-s-convoy-in-bihar-449465.html?ref=DMDesc
"రేవంత్ రెడ్డి బిహార్ లోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు కర్రలతో తరిమి కొడతారు" :: https://telugu.oneindia.com/news/india/prashant-kishor-slams-telangana-cm-revanth-reddy-warns-of-bihar-village-backlash-449401.html?ref=DMDesc
అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ సీటింగ్ ఏదైతే ఉందో..!! :: https://telugu.oneindia.com/news/india/new-amrit-bharat-express-hits-the-tracks-in-run-this-route-448805.html?ref=DMDesc
~PR.358~CA.43~ED.232~HT.286~